పవన్ క్రేజీ ఫ్యాన్..ఏం చేసాడో చూడండి,ఆశ్చర్యపోతారు

updated: February 21, 2018 21:54 IST
పవన్ క్రేజీ ఫ్యాన్..ఏం చేసాడో చూడండి,ఆశ్చర్యపోతారు

ఓ హీరోకు ఫాలోయింగ్ ఉండటం వేరు..ఆ హీరోని మనసా వాచా అభిమానులు ఫాలో అవ్వటం వేరు. అలాంటి సంపూర్ణ ప్రేమను పవన్ కళ్యాణ్ విషయంలో ఆయన అభిమానులు ప్రకటిస్తారు. అందుకు ప్రత్యక్ష్య  ఉదాహరణ  ఈ క్రింద ఫొటోనే. పవన్ అంటే ఎంత అభిమానం లేకపోతే ఇలా ఆయన ప్లేట్ లో భోజనం చేయాలనే ఆలోచన ఓ అభిమానికి కలుగుతుంది. ఈ ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది. ఓ అభిమాని అనిపించుకోవటానికి ఇంతకు మించిన అర్హత ఏముటుంది అని గర్వంగా అభిమానులు దీన్ని షేర్ చేస్తున్నారు. నిజమే కదా...ఏమంటారు. 

 

comments