మిమ్మల్ని మీరు నటులుగా తెరపై చూసుకోవాలని ఉందా...

updated: March 3, 2018 22:31 IST
మిమ్మల్ని మీరు నటులుగా తెరపై చూసుకోవాలని ఉందా...

నటీనటులుగా పరిచయం కావాలని, వెండితెరపై వెలగాలని చాలా మంది కోరిక, ఆసక్తి ఉంటుంది. అయితే అవకాసం అందరికీ రాదు.  ఎవరూ కొత్త వారితో సినిమా చేయటానికి ఉత్సాహం చూపించరు. మరి అలాంటి పరిస్దితుల్లో తమలో ఉన్న టాలెంట్ ని ఎలా ప్రూవ్ చేసుకోవాలో అర్దం కాదు. అలాంటి తపన, సత్తా, ఉత్సాహం ఉన్నవారి కోసం శ్రీ సాయి పుష్ప అనే నూతన నిర్మాణ సంస్ద కాస్టింగ్ కాల్ ఇచ్చింది. 

 

తమ సినిమాలో నటించటానికి 18 నుంచి 45 సంవత్సరాల వరకూ అన్ని వయస్సుల వాళ్లూ అవసరమేనని , అలాగే ఆడవాళ్లు, మగవాళ్ళు ఎవరైనా ఈ కాస్టింగ్ కాల్ కు స్పందించి, తదుపరి ఇచ్చిన సమయం ప్రకారం తన ప్రతిభను ప్రదర్శించటం ద్వారా అవకాసం పొందవచ్చని తెలియచేసింది. మిగతా వివరాలు... ఈ క్రింద చూడండి. బెస్టాఫ్ లక్. 

comments